జామ ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. పంటి నొప్పికి, ఉబకాయానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. జామ ఆకుల రసం తీసుకోవడం లేదా వాటిని నూరి దంతాలపై రాసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.