వేరుశనగలు పోషకాల గని. ఇవి రుచికరమైనవి అయినప్పటికీ, వీటిని సరైన పరిమాణంలో, పద్ధతిలో తీసుకోవడం ముఖ్యం. ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్ వంటివి రావొచ్చు. నానబెట్టి తినడం శ్రేయస్కరం. ఇది ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే నిపుణులను సంప్రదించాలి.