గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. కానీ, భోజనం తర్వాత లేదా ఖాళీ కడుపుతో తాగకూడదు. అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.