Health Benefits of Green Chillies: పచ్చి మిర్చి కేవలం ఘాటు రుచిని మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. కొవ్వును కరిగించడంతో పాటు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అయితే, అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.