ఆకుపచ్చ యాపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటం వరకు, ఇవి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. గ్రీన్ ఆపిల్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.