జగిత్యాల జిల్లా గోపాలపల్లిలోని ఒక ఇంట్లో పెంచుకుంటున్న మూడు చిలక పిల్లలకు ఘనంగా బారసాల వేడుక నిర్వహించారు. హోమ్ ట్యూషన్స్ చెప్పే స్వాతి కుమారుని బర్త్ డే గిఫ్ట్ గా డాక్టర్ విజయలక్ష్మి ఇచ్చిన ఈ చిలక పిల్లలకు రాధా, కృష్ణ అని పేర్లు పెట్టారు. ఈ వేడుక పక్షులకు కూడా బారసాల చేసే కొత్త ట్రెండ్‌కు నాందిగా నిలిచింది.