నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా నిషేధించింది. పేపర్ లీకేజీ పుకార్లను, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానెళ్లను అడ్డుకోవడమే దీని లక్ష్యం. అలాగే, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఆప్షన్ను కూడా నిలిపివేసింది. నీట్ పేపర్లు సురక్షితంగా ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.