రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ ఇది. ఇకపై ఏటీఎం సేవలు నడిచే రైళ్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. తొలిసారిగా ముంబై - మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటీఎంను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.