రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. ఆగస్టు 1 నుంచి మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అయితే, జూలై 31 లోపు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే రేషన్ సరుకులు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి. ఈ పథకం ప్రస్తుతం తెలంగాణలో అమలు కానుంది.