ఏపీలో కొత్త పాస్ పుస్తకాల జారీపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. అందరికీ ఉచితంగానే పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.