కోదండి రాముడి కళ్యాణాన్ని కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి బంగారు కిరీటాలు బహుకరించారు. ఓ పారిశ్రామికవేత్త ఆరు కోట్ల అరవై లక్షలు విలువ చేసే ఏడు కేజీల బంగారు కిరీటాలు అందజేశారు.