బంగారం ఉత్పత్తి చేసే అరుదైన బాక్టీరియాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కుప్రియావిడాస్ మెటాలిడ్యూరన్స్ అనే ఈ బాక్టీరియా రాగి, ఇతర లోహాలను తీసుకొని 24 క్యారెట్ల శుద్ధ బంగారంగా మారుస్తుంది. అయితే, ఈ బాక్టీరియా చాలా చిన్నదిగా ఉండి కంటికి కనిపించదు. భవిష్యత్తులో దీనిని ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి.