దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,280 పెరిగి రూ.1,28,680కి, 22 క్యారెట్లపై రూ.3,000 పెరిగి రూ.1,17,950కి చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.9,000 పెరిగింది.