ఇటీవల ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. ఒక్క రోజులో ₹9,000 పడిపోయి బులియన్ మార్కెట్లో కొంత ఉపశమనం కలిగించింది. అక్టోబర్ 16న ₹1,36,000 పలికిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి, అమెరికా మార్కెట్లోనూ $300 డాలర్లు తగ్గింది.