గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ తాను సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, అందులో లెక్కలు ఉండవని, భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఐటీ అధికారులు తన ఆరు సంవత్సరాల ఫైలింగ్‌పై ప్రశ్నిస్తున్నారని, తాను రెండు సంవత్సరాలు మాత్రమే ఐటీ ఫైల్ చేశానని ఆయన వివరించారు.