కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు నవంబర్ 11న మంగళవారం మళ్లీ పెరిగాయి. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, సురక్షిత ఆస్తులపై పెట్టుబడిదారుల దృష్టి ఈ పెరుగుదలకు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు. 24 క్యారెట్ల బంగారంపై ₹2,460, కిలో వెండిపై ₹1,000 పెరిగి, పసిడి ప్రియులకు ఇది షాకింగ్ వార్త.