కోనసీమ జిల్లా రాజోలు దీవిలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లంక గ్రామాలు వరద ముప్పునకు గురయ్యాయి. పాసర్లపూడి, బోడసపూరు, వారధి వద్ద గోదావరి ఉద్ధృతి కారణంగా పాసర్లపూడి, అప్పన్నపల్లి, కాజువే పైకి వరద నీరు చేరింది.