నాన్-వెజ్ ప్రియులు మటన్ తలకాయ కూరను అస్సలు మిస్ కావొద్దు. డైటీషియన్ల ప్రకారం, ఇది ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఒమేగా-3 వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి తోడ్పడుతుంది. క్యాన్సర్ నివారణలోనూ సహాయపడుతుంది.