గోవా ప్రయాణికులకు అత్యవసర హెచ్చరిక. గోవాలోని ఓ రిసార్ట్లో బస చేసిన యువతి ప్రైవేట్ వీడియోలు రహస్య కెమెరా ద్వారా రికార్డ్ అయ్యాయి. అనంతరం ఆమె 30 లక్షల బ్లాక్మెయిల్కు గురైంది. అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత జీవితం సంతోషంగా ఉన్న ఆమెకు ఇది తీవ్ర ఆందోళన కలిగించింది. గోవాతో సహా ఏ ప్రదేశానికి వెళ్ళినా, రూమ్లలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.