గోవా వెళ్లే జంటలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సరదాగా గోవా వెళ్లిన ఓ మహిళను, ఆమె గత పర్యటనలోని వ్యక్తిగత వీడియోలతో హోటల్ యజమాని యశ్వంత్ రూ. 30 లక్షలు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు యశ్వంత్ కోసం గోవాకు వెళ్లారు.