Lion Catches Bird Mid-Air in Gir Forest: గుజరాత్లోని గిర్ అడవుల నుంచి ఒక థ్రిల్లింగ్ వీడియో బయటకొచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది అవుతోంది. ఈ వీడియోలో, ఒక సింహం గాల్లోకి ఎగిరి ఓ పక్షిని వేటాడుతున్న దృశ్యాలున్నాయి.