ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను నమిలి తినవచ్చు. ఇది కుదరకపోతే ఉదయం ఖాళీ కడుపుతో అల్లం వేసి మరిగించిన నీటిని తాగవచ్చు. ఇది మీ శరీరానికి ఉపయోగించే అనేక ప్రయోజనాలను అందిస్తుంది.