Ginger Tea Health Benefits: అల్లం టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వికారం, వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగు ఆరోగ్యం, కాలేయ పనితీరుకు యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. అయితే, దీనిని రోజుకు రెండుసార్లు మాత్రమే సేవించడం శ్రేయస్కరం.