ఇప్పటిలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళారు. వల వేసిన కొద్దిసేపటికే వల చాలా బరువెక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వలలో భారీగానే చేపలు చిక్కి ఉంటాయని ఆశతో వలను పైకి లాగారు. వలలో చిక్కుకుంది చూసిన వారి గుండె గుభేల్ మంది.