తాజాగా యానంలో గోదావరి నదిలో 20 కేజీల భారీ పండుగప్ప చేప లభించింది. ఈ చేపను 16,000 రూపాయలకు కొనుగోలు చేశారు. పులస చేపకు సమానంగా పండుగప్ప చేపకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఈ చేపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.