గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. దీని పట్ల పోలీసులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా పోలీసు అధికారులు తమ డ్యాన్స్ ప్రతిభను ప్రదర్శించి ప్రజలను అలరించారు. పోలీసులు, అధికారులు ఉత్సాహంగా ప్రజలతో కలిసి డాన్స్ చేశారు. ఈ ఘటన ట్యాంకుబండులో జరిగింది.