తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డులలో జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. 1248 నామినేషన్ల నుండి 'కల్కి 2898 ఏ.డీ' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. పొట్టేల్, లక్కీ భాస్కర్ చిత్రాలు రెండో, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. 14 సంవత్సరాల తర్వాత ఈ అవార్డుల ప్రకటన జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.