సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఫన్నీగా చేసిన వీడియో ఇది. తన భర్తను ఓ భార్య వాషింగ్ మిషిన్లా వాడుకుంటున్న ఫన్నీ వీడియో ఇది. పవర్ లేకుండానే పనిచేసే వాషింగ్ మిషన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.