రెండు బైక్‌లో రోడ్డుపై వేగంగా వచ్చి ఢీకొట్టాయి. అయితే ఆ బైక్‌లు వేగంగా తిరుగుతూ ఉన్నాయి. వీటిని అదుపుచేయడం కష్టతరంగా మారింది. ఈ ఫన్నీ యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.