వర్షాకాలంలో పలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో బయట ఆహారానికి దూరంగా ఉండటం, జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి కలిగించే కొన్ని రకాల పండ్లు తీసుకోవడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పుచ్చకాయకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.