ఇండియా టుడే విడుదల చేసిన టాప్ 5 హీరోయిన్స్ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. బాలీవుడ్ గ్లామర్ డాల్ దీపికా పదుకొనేను అధిగమించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న రష్మిక, ఇప్పుడు నేషనల్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు. సాయిపల్లవి సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.