Fridge Eggs Risk: ఫ్రిజ్లో గుడ్లు నిల్వ చేయడం వల్ల పోషకాలు తగ్గడమే కాకుండా, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఏర్పడి ఇతర ఆహార పదార్థాలకూ వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుడ్లను మూడు నుండి ఐదు వారాల లోపే వినియోగించాలి. ఆలస్యం చేస్తే ఆరోగ్యానికి హానికరం.