పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికా పాకిస్తాన్‌లోని అణుకేంద్రాలపై దాడి చేస్తే, తాము ముంబై, ఢిల్లీ నగరాలపై అణు దాడులు చేస్తామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.