రాజమహేంద్రవరం మోరింపూడి ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డులోని గుంతలను మాజీ ఎంపీ భరత్ మార్గని తన కార్యకర్తలతో కలిసి పూడ్చారు. ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత రోడ్డు మరమ్మతులు నిర్లక్ష్యం చేయడంపై ఆయన విమర్శలు చేశారు. ఏపీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.