మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం ఆ మేరకు స్వయంగా తీగల ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యానని తెలిపారు.చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు.