తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కూతురు జయా రెడ్డి నిశ్చితార్థానికి ముందురోజు వైట్ షర్టు ధరించారు. గత నాలుగేళ్లుగా టీ-షర్టులు మాత్రమే ధరించిన ఆయన, ఈ సందర్భంగా సంగారెడ్డిలోని ఐబి గెస్ట్ హౌస్ లో హైదరాబాద్ నుండి వచ్చిన దర్జి ద్వారా కొత్త వైట్ షర్టు కుట్టించారు.