ఈ వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం సాధారణం. లక్షన్నర కంటే ప్లేట్లెట్స్ తగ్గితే, బొప్పాయి, వెల్లుల్లి, దానిమ్మ వంటి ఐదు రకాల ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో దోహదపడతాయి.