అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాన్స్, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. అవిసె గింజలతో తయారుచేసిన టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది.