2025వ సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలతో విషాదాలను నింపుతోంది. తిరుపతి, శ్రీశైలం, ఒంగోలు, సింహాచలం, హైదరాబాద్, పటాన్ చెరు, అన్నమయ్య జిల్లా, కర్నూల్, కాశీబుగ్గ, చేవెళ్ల వంటి ప్రాంతాలలో జరిగిన ఘోర ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.