ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ మోహన్ రెడ్డిని కలవాలనే తపనతో ఓ అభిమాని ముళ్ళకంచె దూకిన ఘటన చోటుచేసుకుంది. జమ్ముకశ్మీర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్.. వారి ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. అభిమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.