బీహార్లోని పూర్ణియాలో రాహుల్ కుమార్ అనే వ్యక్తి స్కూల్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. ఇన్స్పెక్టర్గా పరిచయం చేసుకుని, 300 మంది యువకుల నుంచి ఉద్యోగాల పేరిట ₹50 లక్షలకు పైగా వసూలు చేశాడు. వారికి యూనిఫామ్లు, ఐడి కార్డులు ఇచ్చి నమ్మించాడు. జీతాలు రాకపోవడంతో మోసం బయటపడింది.