జీడిమెట్లలోని కాంగ్రెస్ నేత కూన రాగవేంద్ర గౌడ్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించేందుకు ఒక వాచ్మెన్ ప్రయత్నించాడు. సినిమా స్టైల్లో ప్లాన్ వేసినా.. చివరకు ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు చిక్కుకున్నాడు. పోలీసుల మఫ్తీలో వేషధారణతో నిందితుడిని పట్టుకున్నారు.