భవిష్యత్తులో సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత తాను క్యాబ్ డ్రైవర్ అవుతానని చెప్పారు ఫాహాద్ ఫాజిల్. బార్సిలోనాలో కారు నడపడం తనకు చాలా ఇష్టమైన వృత్తి అని తెలిపారు. తన దృష్టిలో బోర్కొట్టని ఏకైక విషయం అదేనన్నారు.