సెప్టెంబర్ 30 నాటికి రూ. 500 నోట్లను ఏటీఎంల నుండి తొలగించాలని ఆర్బీఐ ఆదేశించిందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆర్బీఐ ఈ వార్తను ఖండించింది. నిజానికి, బ్యాంకులు 2025 నాటికి 75%, 2026 నాటికి 90% ఏటీఎంలలో ₹100, ₹200 నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు కథనాలు వచ్చాయి. అయితే రూ. 500 నోటు రద్దు లేదని తాజాగా తేలింది.