అధికంగా టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు, డీహైడ్రేషన్, నిద్రలేమి, క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు అతిగా టీ తాగడం మానుకోవాలి. మధ్యస్థంగా టీ వినియోగించడం ఆరోగ్యానికి మంచిది.