ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, చెవిలో ఈయర్ ఫోన్స్ కామన్ అయిపోయింది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే ముందు వరకు ఫోన్, ఈయర్ ఫోన్స్ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది.