ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవి, వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.