సోషల్ మీడియాలో ఇటీవల ఎప్స్టీన్ పేరు, అతని నేరాలు వైరల్ అవుతుండటంతో, అతని జీవితం ఆధారంగా ఆరేళ్ల క్రితం విడుదలైన జెఫ్రీ ఎప్స్టీన్: ఫిల్తీ రిచ్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మళ్లీ ట్రెండింగ్లో నిలిచింది. అమెరికాను కుదిపేసిన భారీ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఎప్స్టీన్. ఈ సిరీస్ అతని నేర సామ్రాజ్యం గురించి వివరిస్తుంది.