ఈపీఎఫ్ఓ త్వరలో 3.O వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ కొత్త వెర్షన్ ద్వారా ఉద్యోగులు ఏటీఎం ద్వారా నేరుగా తమ పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోగలరు. యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రాయల్ సదుపాయం ఉంటుంది. యూఏఎన్‌ను ఆక్టివేట్ చేసుకోవడం, ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు లింక్ చేయడం అవసరం.