ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. ఈపీఎస్-95 కింద కనీస పింఛను రూ. 1000 నుంచి రూ. 2500కు పెంచేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది. ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశంలో దీనిపై చర్చించి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నారు. తుది నిర్ణయం కోసం ఎదురుచూపులు.